విలేఖర్లకు శానిటైజర్లు,మాస్క్లు, పంపిణీ


అనకాపల్లి, సమైక్యాంధ్ర : అనకాపల్లి పట్టణంలో గల పత్రికా విలేఖర్లకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు, ఫార్మసి కౌన్సిలర్ డైరెక్టర్, జీవి హెల్త్ కేర్ ఎండీ దారపు ప్రసాద్ ఆర్ధిక సహాయంథో శానిటైజర్లు, మాలు సోమవారం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమరసత ఫౌండేషన్ జిల్లా కో- కన్వీనర్ గంగుపాం నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కర్ఫ్యూ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 22 నుండి లా డౌన్ నాటి నుండి ఇప్పటి వరకు రూరల్ జిల్లాలో 24మండలాల్లో మారుమూల గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు, కూరగాయలు, మాస్టు, శానిటైజర్లు పంపిణీ చేస్తామన్నారు. సోమవారం బుచ్చయ్యపేట మండల కన్వీనర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అయితంపూడి ఎస్సి కాలనీలో 300 మందికి భోజనాలు అందించామన్నారు. ఈ  కార్యక్రమంలో బిజెపి నాయకులు పొలమరశెట్టి నాగేశ్వరరావు, ఉడా రమేష్, చదరం నాగేశ్వరరావు, ఎస్ఎస్ఎఫ్ అనకాపల్లి డివిజన్ ప్రచారక్ విలేఖర్లు పాల్గొన్నారు. ఆడారి గంగాధర్, పట్టణ ధర్మ ప్రచారక్ బుద్ధ సీతారామ్, అనకాపల్లి చేయాలనిపించినప్పుడే చేస్తా.