అనకాపల్లి, ఏప్రిల్ 16: పట్టణంలోని లెప్రసీ కాలనీలో నివసించే వారికి కీ.శే మాదేటి సాంబమూ ర్తి సేవా ట్రస్టు ఆధ్వ ర్యంలో కరోనా వైరస్ లాక్‌డౌన్‌లో సేవా కా ర్యక్రమాలు ఉదృ తంగా నిర్వహిస్తు న్నారు. మే మూడో తేదీ వరకు ప్రధాని మోడీ ప్రకటించిన లాక్‌డౌన్ వల్ల కాలనీ వాసులకు ఆహారం కోసం, మందుల కోసం అలమటిస్తు న్న వారికి భోజనం, అల్పాహారం, వైద్య సదుపాయం తదిత ర సేవలను అనకా పల్లి మలేరియా, ఫైలేరియా యూని ట్, ఏపీఎన్జీవోల సంఘాల ప్రతినిధు లతో కలిసి సంయు క్తంగా నిర్వహిస్తున్నా రు. ఈ నెల 30వ తేదీ వరకు లెప్రసీ కాలనీలో కీ.శే మాదే టి సాంబమూర్తి మాస్టరి ట్రస్టు ద్వారా నిరవధికంగా సేవా కార్యక్రమాలు నిర్వ హిస్తామని ఏపిఎన్జీ వోల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదేటి పరమేశ్వర రావు వెల్లడించారు. నిరవదికంగా రోజూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో నాల్గ వ తరగతి ఉద్యో గుల సంఘం అధ్య క్షుడు సిరసపల్లి కాశీ, మలేరియా, ఫైలేరియా యూనిట్ పర్యవేక్షకుడు మహేశ్, ప్రతినిధులు ఏ.శ్రీరామమూర్తి, ఐ.ముర ళీధర్, టీఎల్ఎన్ రాజు తదితరులు ఈ సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు.
లెప్రసీ కాలనీలో కీ.శే మాదేటి సాంబమూ ర్తి మాస్టారు సేవా ట్రస్టు సేవాకార్యక్ర మాలు